COVID-19 : దేశంలో మళ్ళీ కరోనా ఆందోళన..Britain లో చిన్నారులకు కూడా వాక్సిన్..!| Oneindia Telugu

2022-04-15 22

Britain's medicines regulator on Thursday approved the use of Moderna's Inc's COVID-19 vaccine in children between six and 11 years.
#Covid19
#Britain
#Covid19vaccine
#ModernaVaccine
#Vaccination
#FourthWave
#LockDown
#Covishield
#Covaxin
#Covid19CasesInIndia
భారతదేశంలో కరోనా కేసులు తగ్గాయని భావిస్తున్న సమయంలో మళ్లీ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. భారత్‌లో మూడు వేవ్ ముగిశాయి. ఇతర దేశాల్లో అదీ 4 వేవ్స్‌గా ఉంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు కూడా టీకా వేసేందుకు అనుమతి ఇచ్చింది. మోడెర్నా టీకాను ఆరు నుంచి 11 ఏళ్ల వయస్సు గల వారికి ఇచ్చేందుకు బ్రిటన్ మెడిసిన్స్ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది.

Videos similaires